• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్ గా సురేష్ యాదవ్

AdminbyAdmin
15/12/2023
inNews
0
టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్ గా సురేష్ యాదవ్

టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్ గా సురేష్ యాదవ్
యువతకు స్ఫూర్తి సురేష్ యాదవ్

టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్ గా నియమితులయ్యారు యువ నేత యు.వి.సురేష్ యాదవ్. ఏఐసీసీ ఓబీసీ సెల్ ఛైర్మన్, హర్యానా మాజీ మంత్రి కెప్టెన్ అజయ్ ‌సింగ్ యాదవ్ సురేష్ యాదవ్ కు నియామక పత్రం అందజేశారు. సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అజయ్ సింగ్ యాదవ్‌‌కు సురేష్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఓబీసీల సంక్షేమానికి కృషి చేస్తానని యూవీ సురేష్ యాదవ్ చెప్పారు.

ఓబిసి(OBC) డిపార్ట్మెంట్ వర్కింగ్ ఛైర్మన్‌గా నియమించినందుకు ఏఐసీసీ, టిపిసిసి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు యూవీ సురేష్ యాదవ్. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర నాయకుల ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి, ఓబీసీల సంక్షేమానికి కృషి చేస్తానని యూవీ సురేష్ యాదవ్ తెలిపారు. బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. యువకులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.నేటి యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో కీలక భూమిక పోషించాలని తెలిపారు.

Admin

Admin

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News