హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ కు పర్మినెంట్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలనిచనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలనిరిటైర్డ్ అయిన హోంగార్డ్స్ కు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందజేయాలని,గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ హామీ ఇచ్చారని ఆ విషయన్ని కూడా గుర్తుజేయడం జరిగిందనీ ప్రభుత్వ సలహాదారు సోమేశ్ కుమార్ స్పందిస్తూ ఇట్టి విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సైబరాబాద్ హోంగార్డ్ అధ్యక్షులు అశోక్ కుమార్,దక్షిణ భారత ప్రతినిధి డాక్టర్ కొత్వాల్ దయానంద్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు హరిబాబు,మన్మధరావు,తిరుపతి , కుమర్,తదితరులు పాల్గొన్నారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more