ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ బ్యాగుకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో చాలాసేపు గమనించి ఆ బ్యాగును గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ నాయక్ మరియు కానిస్టేబుల్ హనుమంతు తీసుకువచ్చి.దానిని ఓపెన్ చేసి చూడగా అందులో ఒరిజినల్ పాస్పోర్టు,బ్యాంక్ ఎకౌంటు చెక్ బుక్స్,ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఉద్యోగానికి కావాల్సిన అపాయింట్మెంట్ లెటర్ ఇతర ముఖ్యమైన వస్తువులు బట్టలు అందులో ఉన్నాయి వెంటనే గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ ఆ చెక్కుబుక్కుపై ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా అ బ్యాగు కర్ణాటక గుల్బర్గాకు చెందిన హరి మోహన్ దాస్ది అని తెలిసింది. వెంటనే అ వ్యక్తికి సమాచారం ఎవ్వగ గచ్చిబౌలి చౌరస్తా దగ్గరికి వచ్చి ఆ బ్యాగును పోలీసుల వద్ద నుంచి తీసుకున్నాడు. అనoతరం హరి మోహన్ దాసు పోలీసులకు దానికోసం ఎంతో వెతుకుతున్నాను నేను అందులో నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉన్నాయని దీని కోసం ఉదయం నుంచి వెతుకుతున్నాను అని పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more