శాయంపేట మండలంలో సూర్యానాయక్ తండా గ్రామంలో క్రీడాకారులకు మంగళవారం అఖిలభారత గిరిజన సమాఖ్య స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోతు లింగునాయక్ క్రికెట్ కిట్ను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ఉత్తేజపర్చడానికి గ్రామీణస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి వరకు ఆడుతూ అత్యున్నత స్థానాన్ని అధిరోహించాలని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో క్రికెట్ కెప్టెన్ అజ్మిరా బాలు, వైస్ కెప్టెన్ రాజ్కుమార్, ఎం. గనేష్, జె. నితిన్, బి. బాలాజీ అజిత్, సంతోష్, పి.కళ్యాణ్: యమ్. శోభన్, యం. రాంచరణ్, జె. సురేష్, వంశీ, ఎ.సురేష్, క్రీడాకారులు నాయకులు పాల్గొన్నారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more