బెంగాలీ ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్మాదాపూర్ లో శిల్పారామం లో బెంగాలీ ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ కి బెంగాలీ ల నుండి అనూహ్య స్పందన వసిస్తుంది. హైదరాబాద్ లో నివసిస్తున్న బెంగాలీలు అందరు ఒకచోట కలిసి సంతోషంగా పండగను నిర్వహించుకుంటున్నారు. బెంగాలీ ఫుడ్ బసంతి పిలావు, చెన్నరు పాయేశ్, చంచం, స్వీట్లు ఎంతో రుచికరంగా ఉన్నాయి. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బెంగాలీ నృత్యాలు ప్రదర్శించారు, పాటలు ఆలపించారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more