శ్రీమతే రామానుజాయ నమః శ్రీ రామానుజ యాగ్నిక పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మిరుదొడ్డి గ్రామం సిద్దిపేట జిల్లా ధనుర్మాస ఉత్సవం సందర్భంగా శ్రీ గోదా కళ్యాణం 05 01 20 22 బుధవారం శ్రీమాన్ గోవర్ధన విద్యుల్లత ప్రవీణ్ కుమార్ ఆచార్య స్వామి నిర్వహించినారు అధ్యక్షులు సుతారి సత్తయ్య భారతమ్మ , ఎంపీటీసీ నరసింహులు వార్డ్ మెంబర్ ఆంజనేయులు అర్చకులు అనిల్ కుమార్ స్వామి వ వంశీ కృష్ణమాచార్యులు భక్త బృందం భజన బృందం పాల్గొనడం జరిగినది
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more