చందనగర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ క్యాప్రి కేఫ్ అండ్ రెస్టారెంటను ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జీ.రంజిత్ రెడ్డి ,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర గౌడ్ ,కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ జనాబ్ హమీద్ పటేల్ ,లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీ.రాగం నాగేందర్ యాదవ్ ,చందనగర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు శ్రీ.రఘునాథ్ రెడ్డి ,స్థానిక నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.. రంజిత్ రెడ్డి ఉపాధితో యువత ముందుకు సాగాలని,మనం చేసే ప్రతి పనిలో నలుగురికి ఉపాధి అవకాశాలు అందించేలా మనం వేసే ప్రతి అడుగూ ముందుకు వేయాలని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం అందరిలో కలిసి చాయ్ తాగరు..
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more