పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర, పేద్దపల్లి నియోజకవర్గ సుల్తానాబాద్ పట్టణ బస్టాండ్ సమీపంలో నూతన సాయి సూర్య హెయిర్ స్టైల్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ ను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సామాజిక కార్యకర్త రాజ్ కుమార్ ,ముత్యాల శ్రీనివాస్, వడ్లూరి శ్రీనివాస్,నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...
Read more