• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uppal

ఉప్పల్ ప్రతి డివిజన్లో వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటు.. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

TP NewsbyTP News
23/06/2021
inUppal
0
ఉప్పల్ ప్రతి డివిజన్లో వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటు.. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ టీకా ఇప్పించేందుకు ప్రతి డివిజన్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రజలకు సౌలభ్యం కోసం అదనంగా ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని హబ్సిగూడ డివిజన్ జె. ఎస్ .ఎన్. నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్, చిల్కానగర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు కాప్రా మున్సిపల్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్. బి. కాలనీ ఫేస్ వన్ ప్లేగ్రౌండ్ ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్, నాచారంలోని సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్, కాప్రా డివిజన్లోని సాయిబాబా గుడి ఆవరణంలో, అదనంగా వ్యాక్సినేషన్ కేంద్రాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు.

వ్యాక్సినేషన్ సెంటర్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 30 సంవత్సరాల పైబడిన వారు అందరూ టీకాలు తీసుకోవచ్చు అని తెలిపారు. టీకా వేసే ప్రదేశాలకు ప్రదేశాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా వారికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ యొక్క కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ , ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి ,ఈ .ఈ. నాగేందర్, డి. ఈ. నాగమణి, రూప ,ఏ. ఎం. ఓ . హెచ్. మైత్రేయి డాక్టర్ స్వర్ణలత భోగా ప్రకాష్ మీర్పేట్ హెచ్ .బి కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ ,నాచారం డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి సాయి జైన్ శేఖర్ ,కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజు, హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి చేతన ,టిఆర్ఎస్ నాయకులు గుండారపు శ్రీనివాస్ రెడ్డి, గరిక సుధాకర్ , సుడుగు మహేందర్ రెడ్డి, సాయి జన్ శేఖర్, వనం పల్లి గోపాల్ రెడ్డి, లక్ష్మీనారాయణ ,పల్లె నర్సింగ్ రావు, జౌండ్ల ప్రభాకర్ రెడ్డి ,ఏదుల కొండల్ రెడ్డి, నంది కంటి శివ, కొంగల శ్రీధర్, లింగ నాయక్, వైద్య, మునిసిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags: bethi subhash reddyboduppal free vacsin centersboduppal vacsinationboduppal vacsination centresputnik vacsinuppal Mla bethi subhash reddyuppal vacsination centrevacsinvacsination centre
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
30/08/2025
0

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...

Read more
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News