• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఎంసీపీఐయు ఆధ్వర్యంలో కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 14వ వర్ధంతి

TP NewsbyTP News
23/10/2022
inNews
0
ఎంసీపీఐయు ఆధ్వర్యంలో కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 14వ వర్ధంతి

తొలి పలుకు: సి పి ఐ యు వ్యవస్థాపకులు అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 14వ వర్ధంతి ని నడిగడ్డ తండా ఎంసీపీఐయు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ దేవనూర్ నర్సింహా అధ్యక్షతన జరిగిన సమావేశమునకు ఎంసీపీఐయు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వి తుకారాం నాయక్ హాజరై చిత్ర పటానికి పూలమాల వేసి,మాట్లాడుతూ కామ్రేడ్ ఓంకార్ వర్ధంతి సభలు అక్టోబర్ 17 నుండి 31 వ తారీకు వరకు బీసీ జనగణన చేపట్టాలి జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని అప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చట్టసభలో న్యాయం జరుగుతుందని అన్నారు కామ్రేడ్ ఓంకార్ చట్టసభలో ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలు అన్నిటిని ప్రజలకు అందినప్పుడే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పేదలు నివసించడానికి గూడు గుడ్డ రోగం వస్తే ప్రభుత్వ ఆస్పటల్స్ సాగునీరు తాగునీరు అందించాలని అనేక పోరాటాలు నిర్వహించిన సందర్భంగా కామ్రేడ్ ఓంకార్ ని అసెంబ్లీ టైగర్ గా పేరు గావించినారు కామ్రేడ్ ఓంకార్ మరణించి 14 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వారు పేద ప్రజల గుండెల్లో స్థిరాస్థాయిగా నిలిచిపోయారు కామ్రేడ్ ఓంకార్ ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని అప్పుడే కామ్రేడ్ ఓంకార్ కి ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీ ఐ యు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, ఏ ఐ ఎఫ్ డి డబ్లు రాష్ట్రా నాయకురాలు, దేవనూర్ లక్ష్మి,ఎంసిపిఐ యు పార్టీ స్థానిక నాయకులు హసనొద్దీన్, ప్రకాష్ నాయక్, ప్రేమ్ నాయక్, హుస్సేన్,అనిత బాబాయి , దాస్లీ బాయి శివ ఖైరనిష బేగం,గౌసియా బేగం పాపారావు, అనిత ఘమ్మ, అబ్బాష్ అంజి బాయి, బాషా నాయక్ దయాకర్ తదితరులు తదితరులు పాల్గొన్నారు

Tags: Dhasharath NaikMCPIUNadigadda thandaOmkar kamredThukaram naik
TP News

TP News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

by Admin
22/11/2025
0

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...

Read more
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News