తమ వినియోగదారులను ఆకట్టునేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్‌లోకి షావోమి పోకో ఎఫ్1 ఆర్మౌడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ షావోమి ఎఫ్1 ఆర్మౌడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ రూ. 23,999 అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 26 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేస్తామని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ వెబ్‌సైట్ల ద్వారా ఈ ఫోన్లను బుక్ చేసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more