మాల్౼మర్రిగూడ రోడ్డు నిర్మాణ పనులు గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా,నత్తనడకగా కొనసాగుతున్న నేపధ్యంలో వెంటనే వేగవంతం చేయాలని. గిరిజన విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షుడు మెగావత్ చందు నాయక్ మాట్లాడుతూ. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే ముందు వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడకుండా రోడ్డు పక్క వెంబడే తాత్కాలికంగా రహదారి ఏర్పాటు చేసి పనులు చేపట్టకుండా. రోడ్డు ఇష్టరాజ్యంగా తవ్వి మళ్ళీ కంకర తొలగించకుండా పనులు చేస్తుండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురుకునే పరిస్థితి నెలకొందన్నారు సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించకపోవంతో గుత్తేదారు ఇష్టారాజ్యంగా నత్తనడకగా నిర్వహించడం వాహనదారులకు శాపంగా మారిందన్నారు.. కేవలం 1 కిలోమిటర్ నిర్మాణ పనులు త్వరగా చేపట్టి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాత్రి వెళ్లలో రెండు వాహనదారులు వెళ్లాలంటే ప్రమాదబారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.*
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more