• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Health

దోమల నుంచి విముక్తి పొందేందుకు వంటింటి చిట్కా

AdminbyAdmin
24/01/2018
inHealth, Health Tips
0

దోమలను తరిమికొట్టేందుకు మార్కెట్‌లో అనేక ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. అయితే వీటికోసం చాలా ఖర్చు చేయడంతోపాటు, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలున్నాయి. దోమల నుంచి విముక్తి పొందేందుకు వంటింటి చిట్కా చక్కగా పనిచేస్తుంది. విటమిన్ ఈ క్యాప్సుల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయన్నది అందరికీ తెలిసిందే! ఇవి కళ్ల కింద ఉండే నల్లని వలయాలను పొగొట్టడంతోపాటు పింపిల్స్ సమస్యను దూరం చేస్తాయి. ఇంతేకాదు దోమలను తరిమికొట్టడంలో విటమిన్ ఈ భేషుగ్గా పనిచేస్తుంది. దీనిని బాదం నూనెలో కలిపి శరీరానికి రాసుకోవడం ద్వారా దోమలు సమీపంలోకి రావు. ఈ మిశ్రమం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు కూడా ఉండవు. దీనిని తయారు చేసుకునేందుకు ఖర్చుకూడా స్వల్పమే. ఇందుకోసం ముందుగా ఒక బౌల్‌లో మూడు చెమ్చాల బాదం నూనె తీసుకోవాలి. దానిలో విటమిన్ ఈ క్యాప్సుల్స్‌లోని ఆయిల్‌ను వేసుకోవాలి. తరువాత దీనిని బాగా కలిపి శరీరానికి అప్లయ్ చేయాలి. తద్వారా దోమలు దరిచేరవు.

Tags: Health Tips
Admin

Admin

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
News

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

by Admin
10/11/2025
0

తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...

Read more
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

05/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News