• సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత

TP News by TP News
07/08/2018
in Featured, India, News, Politics
0
karunanidhi-died
0
SHARES
127
VIEWS
Share on FacebookShare on Twitter

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా పది రోజుల క్రితం చెన్నైలోని కావేరి దవాఖానలో కరుణానిధి చేరిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమించడంతో నేడు ఆయన మృతిచెందారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటనను విడుదల చేశాయి.

కరుణ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. ముత్తువేల్‌ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్‌, రాజత్తి అమ్మాళ్‌. వైద్య లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం కరుణానిధి భౌతికకాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. అక్కడ కొన్ని క్రతువులు పూర్తి చేసిన తర్వాత ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాలుకు తరలించే అవకాశముంది.

#Chennai: DMK workers gather outside Kauvery Hospital as hospital releases statement that M Karunanidhi's health has deteriorated further. pic.twitter.com/rZ8yW7Uco5

— ANI (@ANI) August 7, 2018

1969లో సీఎన్ అన్నాదురై మరణించినప్పటి నుంచి నేటి వరకు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కరుణానిధి డీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తమిళనాడు రాష్ర్టానికి మూడో ముఖ్యమంత్రిగా 1969లో పదవి చేపట్టి- 1971 వరకు, 1971-1974, 1989-1991, 1996-2001, 2006-2011 ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో 13 సార్లు గెలిచి గిన్నీస్ బుక్ రికార్డుకెక్కారు. 2004 ఎన్నికల్లో తమిళనాడులోని 40 లోక్‌సభ స్థానాలకు గాను నలబై గెలిచి యూపీఏ ప్రభుత్వం నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించారు. తాను స్వయంగా నాస్తికుడిగా ప్రకటించుకున్నారు. ఈ.వి రామస్వామి నాయకర్ సిద్ధాంతాలను అనుసరించారు.

karunanidhi modi

ఉద్య‌మాలు, సాహిత్య‌మంటే ఆస‌క్తి
కేవలం ఎనిమిదో తరగతి వరకే చదువుకున్న కరుణానిధికి ఉద్యమాలన్నా, సాహిత్యమన్నా ఎంతో ఆసక్తి చూపించేవారు. మూడ విశ్వాసాల నుంచి ప్రజలను చైతన్యం చేసేందుకు ఎన్నో నాటికలు రాసి ప్రదర్శించేవారు. జస్టిస్ పార్టీ నాయకుడు అలగిరిస్వామి ప్రసంగాలకు ఉత్తేజితుడై 14 ఏండ్ల వయస్సు నుంచే హిందీ వ్యతిరేకోధ్యమంలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారు. ద్రవిడ ఉద్యమం, హిందీ వ్యతిరేకోద్యమాల్లో కరుణానిధి తనదైన ముద్ర వేశారు. కరుణ తమిళ సాహిత్యంలో తనదైన ప్రతిభను కనబర్చారు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. 1970 సంవత్సరంలో పారిస్‌లో మూడో ప్రపంచ తమిళ మహాసభ నిర్వహించారు. 1987 సంవత్సరంలో ఆరో ప్రపంచ తమిళ మహాసభ కౌలాంలంపూర్(మలేషియా)లో నిర్వహించారు. 2010లో నిర్వహించిన ప్రపంచ తమిళ మహాసభలో సెమ్మోజియానా తమిజు మోజియం అను తమిళ కాన్ఫరెన్స్ అధికారిక పాట రాశారు. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహెమాన్ సంగీతం అందించారు.

Post Views: 294
Tags: Karunanidhi
TP News

TP News

Related Posts

assembly elections 2021
Elections

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

27/02/2021
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి
Hyderabad

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

17/02/2021
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్
Hyderabad

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

11/02/2021
Trump
News

కాబోయే అధ్య‌క్షుడు బైడెన్‌కు కంగ్రాట్స్ తెలిపిన అధ్య‌క్షుడు ట్రంప్

20/01/2021
SkyRoot-1
Aerospace

‘స్కైరూట్‌’ రాకెట్‌ స్టార్టప్‌

20/01/2021
మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్
Hyderabad

మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

12/01/2021
assembly elections 2021
Elections

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

by TP News
27/02/2021
0

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్‌ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ మండు వేసవిలో...

Read more
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

17/02/2021
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

11/02/2021
Load More
Facebook Twitter Google+ Youtube RSS
  • Indian Wedding Bridal Shoes

    Indian Wedding Bridal Shoes

    0 shares
    Share 0 Tweet 0
  • 7 రోజుల్లో బరువు పెరగడానికి చిట్కాలు

    0 shares
    Share 0 Tweet 0
  • Top Indian Puja Room and Mandir Design Ideas

    0 shares
    Share 0 Tweet 0
  • 2,786 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • హైదరాబాద్ లో హైటెక్ సెక్స్ రాకెట్

    0 shares
    Share 0 Tweet 0

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

by TP News
27/02/2021
0
assembly elections 2021

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్‌ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ మండు వేసవిలో...

Read more

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

by Admin
17/02/2021
0
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత - కోట్ల మందికి మనం...

Read more

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

by Admin
11/02/2021
0
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్...

Read more

Like Us

Social

Weather

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • Flash News
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సైన్స్ & టెక్నాలజి
  • వ్యాపారం
    • రియల్ ఎస్టే
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In