covid 19

భార‌త్ లో క‌రోనా వ్యాక్సిన్ కు ష‌ర‌తులతో కూడిన‌ అనుమ‌తి

భార‌త్ లో సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ష‌ర‌తులతో కూడిన‌ అనుమ‌తి ఇచ్చింది. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో …

Read more
largest fdi telagana

భాగ్యనగరం పెట్టుబడులకు కేంద్రం

డిజిటల్‌ తెలంగాణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత.. టీఎస్‌ఐసీ, టీ హబ్‌, టాస్క్‌ తదితర సంస్థలతో ఐటీ కార్యకలాపాలు పెరిగేలా ప్రోత్సహిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కొండంత అండగా నిలుస్తోంది భాగ్యనగరం. ప్రభుత్వ విధానాలు వారికి  శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. తిరుగు లేని మానవ …

Read more
ChitChat with Satynarayana

డా. కేశవ యల్లారెడ్ది ముఖాముఖి కార్యక్రమం- మంత్రిప్రగడ సత్యనారాయణ రావుతో

డా. కేశవ యల్లారెడ్ది (ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, తొలి పలుకు) ము ఖాముఖి కార్యక్రమం మంత్రిప్రగడ సత్యనారాయణ నల్లగండ్ల హుడా అద్యక్ష్యులు తో Dr. Kesava Yellareddy’s (Executive Editor, TholiPaluku) ChitChat program with Mantripragada Satyanarayana Rao, President, Nallagandla HUDA Colony

Read more
LRS

ప్లాట్లు, లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)‌పై సవరణ ఉత్తర్వులు

అనధికార ప్లాట్లు, లే-అవుట్‌ల క్రమబద్ధీకరణకు ప్రకటించిన లే-అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎ్‌స)లో ప్రభుత్వం పేర్కొన్న చార్జీల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం సవరణ ఉత్తర్వు(జీవో 135)ను జారీ చేసింది. ఇటీవల విడుదలైన జీవో-131లో నాలుగు శ్లాబులే ఉండేవి. …

Read more
Dr Satheesh Reddy DRDO

మరో రెండేళ్ల పాటు డీఆర్డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి పదవీ కాలం పొడగింపు

డీఆర్డీఓ చైర్మన్‌ జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26తో ఆయన పదవీకాలం పూర్తి కానుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కొనసాగుతున్న …

Read more
Manoj-Sinha-jk governor

జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా మనోజ్ సిన్హా

జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీరు కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గిరీశ్‌చంద్ర ముర్ము తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త …

Read more
amit shah

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు అమిత్ షాకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు అమిత్ షానే అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకున్నాను. కొవిడ్ ఫ‌లితాల్లో …

Read more
Chaitra Birthday

చైత్ర కు జన్మదిన శుభాకాంక్షలు (డా. కేశవ యల్లారెడ్ది, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కుమార్తె)

తొలి పలుకు పత్రిక తరపున చైత్ర కు జన్మదిన శుభాకాంక్షలు (డా. కేశవ యల్లారెడ్ది, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కుమార్తె)

Read more
చైత్ర కు జన్మదిన శుభాకాంక్షలు (డా. కేశవ యల్లారెడ్ది, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కుమార్తె)

చైత్ర కు జన్మదిన శుభాకాంక్షలు (డా. కేశవ యల్లారెడ్ది, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కుమార్తె)

చైత్ర కు జన్మదిన శుభాకాంక్షలు (డా. కేశవ యల్లారెడ్ది, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కుమార్తె) Happy Birthday to Chaitra, daughter of Dr. Kesava Yellareddy (Executive Editor)

Read more
new education policy 2020

నూత‌న జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది

నూతన విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ–2020)కి బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. మాన‌వ వ‌న‌రుల …

Read more
unlock-3.0-guidlines

అన్‌లాక్-3 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర హోం శాఖ

అన్‌లాక్-3కి సంబంధించిన తాజా మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన …

Read more
corona testing kit iit kharagpur

అతి తక్కువ ఖర్చుతో పోర్టబుల్‌ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్‌ పరికరంను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రకటించారు

పోర్టబుల్‌ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్‌ పరికరంను ఐఐటీ ఖరగ్‌పూర్‌ అతి తక్కువ ఖర్చుతో మహమ్మారి కరోనా వైరస్‌ను నిర్ధారించే పరికరాన్ని తయారు చేశామని వెల్లడించింది. తమ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోర్టబుల్‌ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్‌ పరికరంతో ఒక్కో టెస్టు చేయడానికి కేవలం రూ.400 మాత్రమే ఖర్చవుతుందని, గంటలో …

Read more
NatGrid

నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌తో పాన్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలను ఇచ్చిపుచ్చుకునే అవగాహన ఒప్పందం

ఇకపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఏదేని వ్యక్తి లేదా సంస్థకు చెందిన శాశ్వత ఖాతా నెంబరు (పాన్‌), బ్యాంక్‌ ఖాతా తదితర వివరాలను నాట్‌గ్రిడ్‌లోని 10 దర్యాప్తు, నిఘా ఏజెన్సీలతో పంచుకోనుంది. ఐటీ శాఖ విఽధివిధానాల రూపకర్త ‘ప్రత్యక్ష పన్నుల …

Read more
ChitChat with Satynarayana

డా. కేశవ యల్లారెడ్ది ముఖాముఖి కార్యక్రమం- మంత్రిప్రగడ సత్యనారాయణ రావుతో

డా. కేశవ యల్లారెడ్ది (ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, తొలి పలుకు) ముఖాముఖి కార్యక్రమం -మంత్రిప్రగడ సత్యనారాయణ నల్లగండ్ల హుడా అద్యక్ష్యులు తో, తను చేసిన సామాజిక కార్యక్రమాల పై చర్చాకార్యక్రమం Dr. Kesava Yellareddy’s (Executive Editor, TholiPaluku) ChitChat program with Mantripragada Satyanarayana Rao, President, Nallagandla HUDA Colony on his social activities.

Read more
20 lac crore package

రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ-ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీ-1 వివరాలు

కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు. ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆర్థికమంత్రి రానున్న రోజుల్లో దశలవారీగా వివరించనున్నారు. …

Read more
it towers

తెరుచుకున్నహైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఐటీ కార్యాలయాలు

ప్రభుత్వం అనుమతితో నగరంలో ఐటీ కార్యాలయాలు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. 33 శాతం ఉద్యోగులతో ఐటీ కంపెనీలు పని మొదలు పెట్టాయి. దీంతో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పెరిగాయి. కాగా కార్యాలయాలకు వస్తున్న సిబ్బంది నిబంధనలు పాటించాలని, …

Read more
నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి లో , కరోన వ్యాది నిర్మూలనలొ బాగంగా కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు లాక్ డౌన్ విదించడం వలన పేద ప్రజల ఆకలి బాదలు గుర్తించి నిరుపేదల కి నిత్యావసర సరుకులు పంపిణీ పంపిణీ చేయడం జరిగినది. …

Read more
Modi India Covid

కేంద్రం లాక్‌డౌన్‌ మార్గదర్శకాల విడుదల.. అనుమతుల్లేనివి..అనుమతులున్నవి..

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు నిన్న ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు రెండో దశ లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం బుధవారం ఉదయం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్ర …

Read more
covid masks

తెలంగాణ రాష్ట్రంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకొస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. సైంటిఫిక్‌ అధ్యయనం ప్రకారం చాలామందిలో కరోనా సోకినా వ్యాధి లక్షణాలు ఉండట్లేదు. కావునా …

Read more
health ministry covid

కేంద్ర కొవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన, వైద్యారోగ్య వ్యవస్థ సమాయత్తత ప్యాకేజీ

కరోనాపై పోరుకు కేంద్రం ‘కొవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన, వైద్యారోగ్య వ్యవస్థ సమాయత్తత’ పేరుతో ప్యాకేజీని ఆమోదించింది. దేశంలో వైద్యారోగ్యవ్యవస్థను బలోపేతం చేయడం, కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం ఈ ప్యాకేజీ లక్ష్యం.  ఇందులో భాగంగా కేంద్రం రూ.7,774 కోట్లను మూడు …

Read more
lockdown telangana

లాక్‌డౌన్‌ను పొడగింపును కోరుతున్న టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ

దేశంలో కరోనా వ్యాప్తిని  సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్‌డౌన్‌  పొడగింపునకు మించిన మార్గంలేదని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేసింది. లాక్ డౌన్‌ను  కొనసాగించాలని కోరింది.  ప్రధాని మోదీ బుధవారం పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాల నాయకులతో వీడియో …

Read more
Corona

కొవిడ్‌ 19 వైరస్‌ జన్యుక్రమం.. రోగ వ్యాప్తి

కంటికి కనిపించని శత్రువు కరోనాతో యుద్ధం చేయాలంటే దాని ఆనుపానులన్నీ తెలియాలి. దాని పనితీరుపై పూర్తి అవగాహన ఉండాలి. కరోనా జన్యుక్రమం ద్వారా శాస్త్రజ్ఞులు ఈ వివరాలు తెలుసుకోగలిగారు. సుశిక్షితులైన సైన్యంలా కొవిడ్‌-19 వైర్‌సలోని ప్రొటీన్లు పనిచేసే తీరు.. మన కణాలను …

Read more
vikram-lander

‘విక్రమ్‌’ ల్యాండర్‌ ధ్వంసం కాలేదు

చంద్రయాన్‌–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్‌’ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. అయితే ఈ ఘటనలో ల్యాండర్‌ ధ్వంసం కాలేదని వెల్లడించింది. విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ …

Read more
zptc trs telangana

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం

మొత్తం 32 స్థానాలు క్లీన్‌స్వీప్ చేసింది టీఆర్ఎస్. రాష్ట్రంలోని అన్ని జడ్పీ సీట్లను అధికార పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులనూ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కారు మళ్లీ టాప్‌ గేర్‌లో దూసుకెళ్లింది. జడ్పీ పీఠాలపై గులాబీ …

Read more
AP-New-Cabinet

ఏపీ కొత్త మంత్రుల శాఖలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ శాఖలు కేటాయించారు. శాఖల కేటాయింపునకు గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఈ ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీ దగ్గర ఏర్పాటు చేసిన సభావేదికపై 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలు వీరే: డిప్యూటీ సీఎంలుగా …

Read more
Modi cabinet

నరేంద్ర మోదీ నూతన మంత్రులకు శాఖల కేటాయింపు

58 మందితో కూడిన కొత్త మంత్రి మండలిలో 25 మందికి క్యాబినెట్ ర్యాంకు దక్కగా… తొమ్మిది మందికి ఇండిపెండెంట్, 24 మందికి సహాయ మంత్రులుగా పదవులు వరించాయి.  1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి) 2. రాజ్‌నాథ్‌ సింగ్ (రక్షణ శాఖ) 3. …

Read more
ys jagan swearing

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ నరసింహన్‌.. వైఎస్‌ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్‌ …

Read more
bjp wins 2019 elections modi shah

బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో జయకేతనం

మోదీ.. మోదీ.. మోదీ..!! రెండుమూడు రాష్ర్టాలు మినహా దేశమంతటా ఇదే నినాదం! హిందీయేతర రాష్ర్టాల్లోనూ అదే హవా! గత ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ రెండోసారి అధికార పగ్గాలు …

Read more
మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహర్షి’ టీజర్‌ విడుదల

మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహర్షి’ టీజర్‌ విడుదల

మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహర్షి’ టీజర్‌ విడుదల, ‘అల్లరి’ నరేష్‌ కీలక పాత్రధారి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. ఉగాది కానుకగా  శనివారం ‘మహర్షి’ టీజర్‌ని విడుదల చేశారు.

Read more
isro-emisat

శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-45

శ్రీ హరి కోటల ఇస్రోలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ45 ప్రయోగం విజయవంతమైంది. ఇది ఇమిశాట్ సహా 28 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెళుతుంది. విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే నిఘా ఉపగ్రహాన్ని రాకెట్ రోదసీలోకి తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని …

Read more
sunitha reddy trs

సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్‌. తెలంగాణ …

Read more
jeevitha-and-rajasekhar-with-jaganmohan-reddy

వైఎస్సార్ సీపీలోకి పలువురు నటీనటులు

ఓ వైపు ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరగా తాజాగా సోమవారం పలువురు నటీనటులు ఆ పార్టీలో చేరారు. ప్రముఖ నటుడు రాజశేఖర్‌, ఆయన …

Read more
yellareddy mla trs

తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. మెల్లమెల్లగా కాంగ్రెస్ కనుమరుగయిపోతోంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ జాడ లేకుండా పోయింది. దాని బాటలోనే కాంగ్రెస్ కూడా పయనిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు …

Read more
University-of-Hyderabad-HCU

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో కొత్త కోర్సులు

పీజీ, పీహెచ్‌డీ విభాగాల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నూతన కోర్సులను ప్రవేశపెట్టబోతోంది. పీజీ విభాగంలో అప్లైడ్‌ జియాలజీ, సాంస్ర్కిట్‌ స్టడీస్‌, మైక్రో ఎలకా్ట్రనిక్స్‌, వీఎల్‌ఎ్‌సఐ డిజైన్‌ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. పీహెచ్‌డీ విభాగంలో ఎలకా్ట్రనిక్స్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, సిస్టమ్స్‌ అండ్‌ …

Read more
mig-lamborghini

లాంబర్గోని vs మిగ్ ఎవరు విజేత ??

లాంబర్గోని vs మిగ్ ఎవరు విజేత ??

Read more
assembly elections 2021

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్‌ అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ మండు వేసవిలో రాజకీయ సెగకు తెరలేచింది. మినీ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక …

Read more
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగామొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి అని బిసి దళ్ అధ్యక్షుడు శేరిలింగంపల్లి మండలంలోని మొక్కలు నాటే …

Read more
మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మరియు కూకట్పల్లి ఎసిపి. సురేందర్ రావు కి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను అందజేసిన స్టాఫ్ రిపోర్టర్

మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి తొలి పత్రిక క్యాలెండర్ ని …

Read more
సైబర్ కేటుగాళ్లకు గుణపాఠం చెప్పిన బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

సైబర్ కేటుగాళ్లకు గుణపాఠం చెప్పిన బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

***తస్మాత్ జాగ్రత్త…***పెరుగుతున్న సైబర్ నేరగాళ్ల ఆర్థిక నేరాలు…తాజాగా అల్వాల్ ci జేమ్స్ బాబు పేరు మీద ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ సృష్టించి బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామిని బురిడీ కొట్టించాలని చూసారు సైబర్ కేటుగాళ్ళు.. కొంతసేపు కుశలప్రశ్నలతో చాటింగ్ …

Read more

తెలుగు సినిమా గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ నీ కలిసిన బిసి దళ్ అధ్యక్షుడు

తెలుగు సినిమా గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ నీ కలిసిన బిసి దళ్ అధ్యక్షుడు వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత …

Read more
Page 1 of 144 12144

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.