• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మహిళలను కట్టుబాటు అనే పంజరంలో బంధించకుండా.. ఎదగనివ్వాలి, ఎగరడానికి తోడ్పాటును అందించాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
06/03/2023
inNews
0
మహిళలను కట్టుబాటు అనే పంజరంలో బంధించకుండా.. ఎదగనివ్వాలి, ఎగరడానికి తోడ్పాటును అందించాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

మహిళలను కట్టుబాటు అనే పంజరంలో బంధించకుండా.. ఎదగనివ్వాలి, ఎగరడానికి తోడ్పాటును అందించాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

ముఖ్య అతిథిలుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మరియు జాతీయ బిసి దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

ఇందిరా పార్క్ ప్రక్కన పి.ఆర్.కె.ఈవెంట్స్ , బాంకెట్ హాల్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ ఛైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరియు విశిష్ట అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఈ హాల్ ను ఇంత సుందరంగా ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. బడుగు, బలహీన వర్గాల వాయిస్ వినిపించడానికి ఈ బాంకెట్ హాల్ కూడా ఒక వేదిక కావాలని కోరుకుంటూ ఉన్నానని దుండ్ర కుమారస్వామి అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకొంటారు. మహిళలు సమాజంలో అంతర్భాగంగా ఉన్నారు మహిళలు ఎందులోనూ తక్కువ కాదని ఈ బాంకెట్ హాల్ నిర్వహణ ద్వారా నిరూపించారని దుండ్ర కుమారస్వామి అన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు.. ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. అందుకు మనకు ఉండాల్సిందల్లా ధైర్యం, పట్టుదల, నమ్మకం.. పురుషునితో పోల్చితే మహిళ ఎందులోనూ తక్కువ కాదని పలువురు నిరూపించారు.. ఆ కోవలోకే కూడా వస్తారు. సమాజంలో పురుషులు మాత్రమే చేయాల్సిన పనులని, స్త్రీలు మాత్రమే చేయాల్సిన పనులని కొందరు చెబుతూ ఉంటారు.. అలాంటివేవీ మగువలు పట్టించుకోకూడదు. ధైర్యంగా ముందడుగు వేసి దూసుకుని వెళ్ళాలని దుండ్ర కుమారస్వామి అన్నారు.

మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని అన్నారు దుండ్ర కుమారస్వామి. గుళ్లో ఉన్న దేవతలకు ఎంత గౌరవం ఇస్తామో.. ఇంట్లో ఉన్న మహిళలకు, మన చుట్టూ ఉన్న వనితలకు కూడా అంతే గౌరవం ఇవ్వాలని కుమారస్వామి తెలిపారు. సరస్వతి అంటూ పూజించడం కాదు.. ఇంట్లోని ఆడవారిని గుర్తించాలి..ఆమె ఆలోచనలకు గౌరవమివ్వాలి. వారి నిర్ణయాలకు చేయూతనివ్వాలి.. భవిష్యత్తుకు బాసటగా నిలవాలి. మహిళలను కట్టుబాటు అనే పంజరంలో బంధించకుండా.. ఎదగనివ్వాలి, ఎగరడానికి తోడ్పాటును అందించాలి. ఈ కార్యక్రమం మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గంగాపురం పద్మ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పద్మ చారి మరియు మియన్ బాబు మరియు ఎమ్మెల్యే ముఠాగోపాల్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

Admin

Admin

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
News

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

by Admin
31/05/2023
0

వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...

Read more
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

24/05/2023
మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

22/05/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News