శిల్పారామం లో దేవి స్మరణ కూచిపూడి
శిల్పారామం లో నిర్వహిస్తున్న స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో కి మహిళలనుండి మంచి స్పందన వస్తుంది.వివిధ రాష్ట్రాలనుండి వేంకటగిరి, బనారసీ, బెంగాలీ, జాంధానీ, కలంకారీ, బెంగళూరు సిల్క్, పైతాని, టుస్సార్, మొదలైన చీరలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. శిల్పారామం మహిళా సిబ్బంది బతుకమ్మ ను పేర్చి మెయిన్ లాన్ లో ఆదుకున్నారు.సందర్శకులు కూడా పాల్గొన్నారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా,చావలి బాల త్రిపురసుందరి శిష్య బృందం చే “దేవి స్మరణం” కూచిపూడి నాట్యం లో అమ్మవారి కీర్తనలను ప్రదర్శించారు.గణపతి గీతం, … Continue reading శిల్పారామం లో దేవి స్మరణ కూచిపూడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed